Nizamabad MP

కేసిఆర్ కిట్స్ పంపిణీ చేసిన ఎంపి క‌విత‌

రాయికల్ ప్ర‌భుత్వాసుప‌త్రిలో బాలింత‌ల‌కు కేసిఆర్ కిట్లు అంద‌జేశారు నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత‌. శ‌నివారం జ‌గిత్యాల జిల్లాలో  ప‌లు అబృవృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న ఆమె సాయంత్రం రాయిక‌ల్ ఆసుప‌త్రిలో ప్ర‌స‌వంచిన మ‌హిళ‌ల‌కు కేసిఆర్ కిట్లను అంద‌జేశారు.

‪Mp Kavitha Visited Raikal Govt hospital and distributed KCR Kits -1

‪Mp Kavitha Visited Raikal Govt hospital and distributed KCR Kits

ఆసుప‌త్రిలో సౌక‌ర్యాలు స‌రిగ్గా ఉన్నాయా… డాక్ట‌ర్లు వైద్యం అందిస్తున్న తీరును బాలింత‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. ప‌లువురి శిశువులను ఎత్తుకుని ముద్దాడారు. శిశువుల త‌ల్లుల‌ను ఆప్యాయంగా ద‌గ్గ‌ర‌కు తీసుకుని వారి యోగ‌క్షేమాల‌ను అడిగి తెలుసుకున్నారు. ఎంపి క‌విత వెంట తెరాస నియోజ‌క వ‌ర్గం ఇంఛార్జి డాక్ట‌ర్ సంజ‌య్‌కుమార్‌, రాయిక‌ల్ ఎంపిపి ప‌డాల పూర్ణిమ‌, అల్లీపూర్ సర్పంచ్ బాలె శోభ పాల్గొన్నారు.


Connect with us

Latest Updates