Nizamabad MP

అధికారంలోకి వస్తే అభివృద్ధి చేస్తాం : కవిత

టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని చేసి చూపెడుతామని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి కవిత అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంబడే రోలా వాగు ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని గ్రామాలకు నీరందిస్తామని హామీ ఇచ్చారు. జీవన్‌రెడ్డి, ఎల్.రమణకు ఓటేస్తే ఆంధ్రా పార్టీలకు ఓటేసినట్లేనని పేర్కొన్నారు.


Connect with us

Latest Updates